రేవంత్ కు నీరాజనాలు.

కొడంగల్:
కొడంగల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ప్రజలు నీరాజనాలు పలికారు.