రేవంత్ కు బ్రహ్మరథం. పోటెత్తిన జనసంద్రం.

మహబూబ్ నగర్:
మహబూబ్ నగర్ జిల్లాలో టీపీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. 2009 లో కాల్పుల ఘటనలో నారాయణ పెట్ కోర్టుకు ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు శివకుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.