రేవంత్ పాత ఇంటి తాళాలు పగులగొట్టిన ఈ.డి,ఐ.టి.అధికారులు.

హైదరాబాద్:
రేవంత్ పాత నివాసం లో కూడా సోదాలు, ఇంటికి తాళం ఉండడంతో తాళాలు పగలగొట్టిన ఈడీ అధికారులు,ఇంట్లో ఎవరులేనప్పుడు ఇంటికి సిలు వేసి వెళ్లాల్సిన ఈడీ తాళాలు ఎలా పగలగొడుతారు అంటున్న రేవంత్ కుటుంబ సభ్యులు,ఇంట్లో ఈడి ఏదన్నా పెట్టె అవకాశం ఉందంటున్న రేవంత్ అభిఅనులు.