రేవంత్ రోడ్డు షో సక్సెస్!

కామారెడ్డి:
కామారెడ్డి లో రేవంత్ రెడ్డి రోడ్ షో విజయవంతమైనట్టు కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి షబ్బీర్ అలీ ప్రకటించారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన అన్నారు.