రైతు ఆత్మహత్య.

నాగార్జున సాగర్:
నల్గొండ  జిల్లా నిడమానూరు మండలంలోని  వెంకటపురం గ్రామములొ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సుంకరి ఈదయా (45) అప్పుల బాధ తట్టుకోలేక ఈ రోజు ఉదయం 5.00గంటలకు మరణించాడు ఇతనికి ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎస్సై కేసు నమోదు చేసుకుని పోస్టు మార్టం కు పంపించారు.