రైతు ఆత్మహత్య చెక్కు అందజేత.

మహబూబ్ నగర్:
దేవరకధ్ర మండల కేంద్రానికి చెందిన రైతు పాపన్న ఆత్మహత్య చేసుకోగా బాధిత కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటూ అతని భార్య నర్మద కి 6,00,000 చెక్కు ను అందజేసిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి దేవరకధ్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి.