రోడ్డు పనులకు మావోయిస్టుల అభ్యంతరం!

రోడ్డు పనులకు
మావోయిస్టుల అభ్యంతరం!

చత్తీస్ఘడ్:

సుక్మా జిల్లా లోని ఎర్రబోరు పోలీస్ స్టేషన్ పరిధిలో, లోన్ ద్ర అనే అటవీ ప్రాంతంలో లో రోడ్డు పనులు నిర్వహిస్తున్న ,రోడ్డు రోలర్ మరియు ఒక ట్రాక్టర్ ను మావోయిస్టులు ఆదివారం తగలబెట్టారు. వాహనాలు, రోడ్డు ట్రాక్టర్ కు చెందిన, రోడ్డు పనులను, చేస్తున్నా కూలీలను పిలిచి ఇకపై రోడ్డు పనుల్లో పాల్గొనవద్దని మావోయిస్టులు హెచ్చరించారు. ఈ దాడిలో సుమారు పదిహేను మంది మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారం.