రోడ్డు ప్రమాదం.

భద్రాద్రి కొత్తగూడెం:
భద్రాద్రికొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మొద్దులగూడెం వద్ద దగ్గర రోడ్డు ప్రమాదం. రాష్ట్రీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న మూడు లారీలు డీ. ఇద్దరికి తీవ్ర గాయాలు. సత్తుపల్లి హాస్పిటల్ కి తరలింపు. ఇరువైపులా మూడు కిలో మీటర్లు ట్రాఫిక్ జామ్.