రోడ్డు ప్రమాదంలో అర్చకుని కూతురు మృతి.

భువనగిరి:

జయశంకర్ జిల్లా మంగపేట మండలం మల్లూర్ శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు రాఘవచార్యులు చిన్న కుమార్తె
కారంపూడి గాయత్రి 32 మృతి.కార్ లో హైదరాబాద్ వెళ్తుండగా భువనగిరి టోల్ గేట్ వద్ద ప్రమాదం.