రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ కు గాయాలు.

నల్లగొండ:

సూర్యాపేట ఆకుపాముల దగ్గర డివైడర్ను ఢీ కొట్టిన రంగారెడ్డి డిప్యూటీ కలెక్టర్ అరుణకుమారి కారు.అరుణకుమారికి తీవ్రగాయాలు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా ఘటన జరిగినది.