రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి.

యాదాద్రి:
యాదగిరి గుట్ట మండలం తాళ్లగూడం స్టేజ్ హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీ కొన్న ఘటనలో
అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు.
కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డు ప్రమాద మృతులను హనుమకొండ కు చెందిన కర్క శ్రీనివాస్ రెడ్డి,ఆయన భార్య గా గుర్తించారు.బీజేపీ నాయకుడు ఎన్. వేణుగోపాల్ రెడ్డికి శ్రీనివాస్ రెడ్డి బావమరిది అని సమాచారం.