రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి.

పెద్దపల్లి జిల్లా:
సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి వద్ద రాజీవ్ రహదారి పై రోడ్డు ప్రమాద0. ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి. మృతులు మంథని చెందిన … అరుణ్ , శౌమ్య, అఖిలేషుకుమార్(10 ) శాన్వి( 08). మృతుడు అరున్ మంథని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్.