రోడ్డు ప్రమాద బాధితులకు హరీశ్ రావు పరామర్శ.

హైదరాబాద్:
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌మండలం రిమ్మనగూడలో వద్ద నిన్న జరిగిన ప్రమాదంలో‌ గాయపడిన క్షతగాత్రులకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య చికిత్సలందిస్తోన్న ప్రభుత్వం.
ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందన్న మంత్రి హరీష్ రావు‌.క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై , వైద్య నిపునులను వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి హరీష్ రావు.ప్రభుత్వమే మొత్తం వైద్య ఖర్చులు భరిస్తుందని, అత్యత్తమ వైద్య చికిత్స గాయపడిన వారికి అందించాలని వైద్యులకు మంత్రి సూచన.