రౌడీషీటర్ హత్య.

పెద్దపల్లి:
గోదావరిఖని హనుమాన్ నగర్ లో చిన్న అనే రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. అందరూ చూస్తూ ఉండగానే గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. గోదావరిఖనిలో పలు కేసుల్లో వివాదాస్పద వ్యక్తిగా చిన్న ను గుర్తించారు.