లోకేశ్, చంద్రబాబులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.

అమరావతి:

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్
ఆదాయానికి మించిన ఆస్తులు కూడ బెట్టారని విజయవాడకు చెందిన న్యాయవాది శ్రవణ్ కుమార్ కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద పిటిషన్ దాఖలు చేశారు.