లోక్ సభకు పోటీ చేస్తా.- ఎస్.జైపాల్ రెడ్డి.

హైదరాబాద్:

తాను మహబూబ్ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీచేయనున్నట్టు వస్తున్న వార్తలను మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్.జైపాల్ రెడ్డి తోసిపుచ్చారు.మహబూబ్ నగర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు.