వనపర్తి కేసీఆర్ సభకు ఏర్పాట్లు.

మహబూబ్ నగర్.

వనపర్తి జిల్లాాా ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఏర్పాట్లను రాష్ట్ర ప్రణాలిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి,మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి,అంజయ్య యాదవ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శివకుమార్ పరిశీలించారు.