వాసవి,శ్రీ నిధి కి షాక్!!

Hyderabad:

వాసవి, శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో తీర్పు.తెలంగాణ ఫీజుల నియంత్రణ కమిటీకే ఫీజుల నిర్ణయ అధికారం ఉంటుందని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు.
తెలంగాణ ప్రవేశాల నియంత్రణ కమిటీ నిర్ణయం ప్రకారమే ఫిజులు ఉండాలన్న సుప్రీంకోర్టు
హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించందని అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు.వాసవి కళాశాల ఫీజుల విషయంలో హైకోర్టు తీర్పును పక్కనపెట్టిన సుప్రీంకోర్టు.

అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ పిటిషన్ వేసిన వాసవి కళాశాల పేరెంట్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వం