వికారాబాద్ లో రాష్ట్రావతరణ వేడుకలు.

వికారాబాద్ :
వికారాబాద్ పోలీసు గ్రౌండ్ లో
రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి.బుల్లెట్ వాహానాలతో మంత్రి కి ఎస్కార్ట్ స్వాగతం పలికిన పోలీసులు. జాతీయ పతాకాన్ని ఎగరవేసిన మంత్రి మహేందర్ రెడ్డి. ఎస్పీ అన్నపూర్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసు గౌరవ వందనం స్వీకరించిన మంత్రి. పాల్గొన్న కలెక్టర్ ఊమర్ జలీల్, ఎంఎల్ఏ సంజీవరావు,యాదయ్య, ఎంఎల్సీ పట్నం నరేందర్ రెడ్డి, ఎస్పీ అన్నపూర్ణ.