విజయవాడలో రాష్ డ్రైవింగ్: రెచ్చిపోతున్న యువత.

అమరావతి:
పిన్నమనేని పాలి క్లినిక్ రోడ్డులో తృటిలో తప్పిన ప్రమాదం. అతివేగంగా డ్రైవ్ చేస్తూ అదుపుతప్పి కరెంట్ పోల్ ను ఢీ కొట్టి డ్రైనేజీ గోతిలోకి బోల్తా పడిన కారు. కారు వేగానికి రెండు ముక్కలు అయిన వాటర్ ఇంజన్. ప్రమాద సమయంలో కారులో ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు. అందరని సేఫ్ గా బయటకు తీసిన స్థానికులు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తినట్లు అనుమానం. యాక్సిడెంట్ చేసి… స్నేహితులను పిలిచి అక్కడ హల్ చల్ చేసిన యువకుడు.