వోటు కు నోటు కేసు నవంబర్ 12 కు వాయిదా.

హైదరాబాద్:
ఓటుకు నోటు కేసు విచారణను ఏసీబీ కోర్ట్ నవంబర్ 12 కు వాయిదా వేసింది.ఈ కేసులోని నిందితులపై ఇటీవల ఐటీ దాడులు జరగడంతో కేసు విచారణ పై ఆసక్తి నెలకొంది.