శంకరమ్మ తో బీజేపీ చర్చలు.

హుజూర్ నగర్:
తెలంగాణ అమరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మతో బీజేపీ నాయకుడు సంకినేని వెంకటేశ్వరరావు సోమవారం సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె గత ఎన్నికల్లో టీఆరెస్ తరపున హుజూర్ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు.ఈ సారి టికెట్ ఇంకా సస్పెన్సులో ఉన్నది.