శంకుస్థాపన స్థలం. సచివాలయం.


Hyderabad:

రాష్ట్ర ప్రతిష్ట ఇనుమడించేలా కొత్త సచివాలయాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా సంకల్పించారు. ఆదిశలో కొత్త భవన నిర్మాణం కోసం అవసరమైన కసరత్తు ముమ్మరమైంది. ఈనెల 27 వ తేదీ ఉ. 11 గంటలకు డీ బ్లాక్ వెనక భాగంలోని పొర్టికో ఎదురుగా ఉన్న గార్డెన్లో శంకుస్థాపన చేయనున్నారు.