శాంతి భద్రతలపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక సమావేశం.

హైదరాబాద్:
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ అధ్యక్షతన తెలంగాణలో ఎన్నికల నిర్వహణ, శాంతి భద్రతలపై జలమండలిలో చర్చ జరిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, 8 మంది కమిషనర్లు,ఆయా జిల్లాల ఎస్పీలు. పోలీస్ కమిషనర్లు హాజరయ్యారు.కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్ లైన్స్ పాటించాలాని ఇసి కోరింది. దీనిపై పిపిటి ప్రజంటేషన్ ఇచ్చారు. అన్నివివరాలు విధి విధానాలపై ఎన్నుకల కమిషన్ వివరించింది.