శ్రీనివాసగౌడ్ కు హన్వాడ లో నీలదీత.

మహబూబ్ నగర్:

మహబూబ్ నగర్ లో హన్వాడ మండలం లో ప్రచారానికి వచ్చిన టిఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ కు చేదు అనుభవం ఎదురైంది. తమ పిల్లలకు ఉద్యోగాలు రాలేదంటూ హన్వాడ మహిళలు మాజీ ఎమ్మెల్యే ను నిలదీశారు.