శ్రీమన్నారాయణడే కొలవైన ప్రాంతం – హరీశ్ రావు

Siddhipet:

“ఏళ్ల చరిత్ర కలిగిన చెన్న కేశవ ఆలయం తోటపల్లి లో చిన్న జీయర్ స్వామి వారి కరకమలముచే విగ్రహ ప్రతిష్ట జరగడం ఆనందంగా ఉంది. కేశవుడు అంటే నారాయణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణడే కొలవైన ప్రాంతంగా మన గ్రామం ఒక మహిమాన్వితమైనది. ఒక్కో దేవుడు ఒక్కో వరం ఇస్తే అన్ని వరాలు ప్రసాదించేది కేశవుడు. అర్చకులు దేవాలయం లో కి వెళితే అర్చన చేస్తారు కేశవయనమ: అని నామాల్లో మొదటి నామం కేశవ నామం చెన్న కేశవ స్వామీ అంటే ఆ స్వామి మన గ్రామంలో కొలువు దిరడం మన పూర్వజన్మసూకృతం. తోటపల్లి లో ఇటీవల బొడ్రాయి ని ప్రతీష్టించుకున్నాం.. కరీంనగర్ రోడ్డు లో గుట్ట పై రామాలయాన్ని ప్రతిష్టించుకునం… గ్రామీణ ప్రాంతాల్లో ఈలాంటి ప్రాచీన ఆలయాలను పునరుద్ధరణ చెపట్టడం , నాటి ఆచారాలు… సంప్రదాయం పరంపర కొనసాగించడం చాలా సంతోషంగా ఉంది.. ఆ ఆనవాయితీ..ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ చేయడం ఎంతో పుణ్యం… ఈ ప్రాంతం ప్రజలు సుభిక్షంగా ఉండాలి…. చెన్న కేశవ ఆలయాలు ఈ ప్రాంతంలో రెండు మాత్రమె ఉన్నయ్..సిద్దిపేట మిట్టపల్లి గ్రామము లో.. రెండవది మన తోటపల్లి లో… ఈ తోటపల్లి , బెజ్జంకి ప్రాంతం ఒక ఆధ్యాత్మిక… కాకతీయుల చరిత్ర కు ఆనవాళ్ళు.. పక్కనే లక్ష్మీ నృసింహ స్వామి కొలువైన ప్రాంతం… తోటపల్లి లో శివాలయం, రామాలయం వెలిసి యున్నాయ్.. సిద్దిపేట జిల్లా ఒక ప్రాచీన ఆలయాలకు ప్రసిద్ధి…సీఎం కేసీఆర్ గారు పురాతన ఆలయాల పై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు.. ప్రభుత్వం పురాతన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తుంది అని ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. జిల్లాలో ఉన్న ప్రముఖ క్షేత్రాలు అభివృద్ధి చేసికున్నాం…కోమరవేల్లి మల్లన్న , నాచారం , బెజ్జంకి లక్ష్మీ నృసింహ స్వామి , సీఎం సేంట్ మెంట్ ఆలయం కొనాయ్ పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాలను అభివృద్ధి చేసుకున్నాం.. జిల్లాలో 250 మంది గ్రామీణ ప్రాంత పూజారులకు దుప దీప నైవేద్యం పథకమ్ ద్వారా నెలకు 6000 ఇస్తున్నాం… ఈ దేవాలయం ప్రతి యెట బ్రహ్మోత్సవాలు జరిగే విదంగా, ప్రతి నిత్యం దుప దీప నిర్వహణ కు నిధి ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు.