షాక్ ఇచ్చిన హైకోర్టు

  • తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.
    సభ్యత్వ పునరుద్ధరణ పై కోర్టు ధిక్కారకేసు.
    విచారణ జూలై 13 కు వాయిదా.

హైదరాబాద్;
తమ శాసనసభ్యత్వాన్ని పునరుద్ధరించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయనందుకు కోర్టు ధిక్కారం కింద కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ.లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు  విచారణను జూలై 13కు వాయిదా వేసింది.