సాగర్ బ్యాక్ వాటర్ దగ్గర ‘ఎకో టూరిజం’. 5 కోట్లతో అభివృద్ధి.

నల్లగొండ:
సాగర్ బాక్ వాటర్ ప్రాంతంలోని వైజాగ్ కాలనీ గ్రామంలో 5 కోట్లతో ‘ఎకో టూరిజం’ పార్క్ ను అభివృద్ధి చేస్తున్నట్టు అటవీ సంస్థ ఛైర్మెన్ బండ నరేందర్ రెడ్డి తెలిపారు. స్పీడ్ బొట్ల ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నల్గొండ నియోజకవర్గ ఇంచార్జీ కంచర్ల భూపాల్ రెడ్డి, మాలే శరణ్య, మార్కెట్ చైర్మన్ కరీంపాష ,పక్క పిచ్చయ్య, యమ దయాకర్, అభిమన్య శ్రీనివాస్, పున్న గణేష్ , జమాల్ ఖాద్రి ,బకరం వెంకన్న కొండూరు సత్యనారాయణ ఆలకుంట్ల మోహన్ బాబు కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.