సికింద్రాబాద్ లోక్ సభకు పరిపూర్ణ స్వామీజీ.


హైదరాబాద్:
అమిత్ షా ఆహ్వానం మేరకు పరిపూర్ణానంద స్వామి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ,బీజేపీ ప్రముఖులను ఆయనను కలవనున్నారు.సికింద్రాబాద్ లోక్ సభ నియోజక వర్గం నుంచి స్వామీజీని బీజేపీ అభ్యర్థిగా నిలిబెట్టాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నది.