సిబిఐ వర్సెస్ సిబిఐ. సీబీఐ హెడ్ క్వార్టర్స్ లో సోదాలు.

ఢిల్లీ :
సీబీఐ కేంద్ర కార్యాలయంలో సీబీఐ అధికారుల సోదాలు చేస్తున్నారు.కార్యాలయంలోని 10, 11 అంతస్తుల్లో సోదాలు జరుగుతున్నవి. 10, 11 అంతస్తులను అధికారులు సీజ్ చేశారు. మాజీ డైరెక్టర్ లు అలోక్ వర్మ, రాకేష్ అస్తన ఛాంబర్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. నూతన సీబీఐ డైరెక్టర్ మన్నం నాగేశ్వరరావు బృందం ఈ సోదాలు జరుపుతున్నారు.