సి.ఎస్.తో మిథాని చైర్మన్ భేటీ.

హైదరాబాద్:
‘మిథాని’ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ లిఖి మంగళవారం తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ జోషీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.