సుకుమా దగ్గర ఎన్ కౌంటర్: ముగ్గురు మావోయిస్టులు మృతి.

చత్తీస్ ఘడ్:
సుకుమా జిల్లా చింతగుఫ అటవీ ప్రాంతం లో శుక్రవారం నాడు జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.నాలుగు తుపాకులు ఘటనా స్థలంలో లభించాయి.