సోదరి భౌతికకాయం వద్ద విలపించిన కేసీఆర్.

హైదరాబాద్:

సీఎం కేసీఆర్ సోదరి లీలమ్మ అంత్యక్రియలు అల్వాల్ లో ముగిశాయి.తన సోదరి మరణవార్త తెలిసిన హుటాహుటిన ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్ అల్వాల్ వెళ్లారు. తన సోదరి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించినపుడు కంటతడి పెట్టారు.