స్కూల్ బస్సును ఢీ కొన్న లారీ.

వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీ కొన్న లారీ. 15 మంది విద్యార్థులకు గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం.