స్పీకర్ కు తప్పిన ప్రమాదం

భూపాలపల్లి:
స్పీకర్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం.గణపురం పల్లె ప్రగతి నిద్ర ముగించుకుని తిరిగి వస్తుండగా ఘటన జరిగింది.దేవాదుల పైపులను తీసుక వస్తున్న రెండు లారీలు ఎదురుగా వస్తున్న స్పీకర్ కాన్వాయిని ఢీ కొన్నాయి.స్పీకర్ వాహనానికి ప్రమాదం తప్పింది.రోడ్డు కిందకు దూసుకెళ్లిన కాన్వాయి వాహనం.