స్వాతి విడుదల.

మహబూబ్ నగర్:
జిల్లా జైలు నుంచి బెయిలుపై విడుదలైన స్వాతి. నాగర్ కర్నూల్ ప్రియుడితో కలిసి 2017 నవంబర్ లో భర్తను హత్య చేసిన స్వాతి. హత్య కేస్ లో జిల్లా జైలులో ఉన్న స్వాతిని బెయిల్ పై విడుదల చేశారు.కుటుంబ సభ్యులు ఆమెను తీసుకోవడానికి రానందున ఆమెను స్టేట్ హోమ్ కు తరలించారు.