హరీశ్ కు లక్ష మెజారిటీ.

సిద్దిపేట:

సిద్దిపేట నియెజకవర్గ ప్రజలు ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు కు లక్షా మెజార్టీ ఇవ్వాలంటూ సిద్దిపేట అమరవీరుల స్థూపనికి నివాళి అర్పించి టిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ప్రారంభమైన బస్సుయాత్ర.