హోర్డింగ్ కూలి ముగ్గురు దుర్మరణం.

పూణే:
రైల్వే శాఖకు చెందిన ఒక భారీ హోర్డింగ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.కేసు దర్యాప్తు జరుగుతున్నది.