Home » కర్ణాటకలో ఘోర ప్రమాదం: 11 మంది మృతి! కర్ణాటకలో ఘోర ప్రమాదం: 11 మంది మృతి! July 3, 2019 Comments Off on కర్ణాటకలో ఘోర ప్రమాదం: 11 మంది మృతి! Bangalore: కర్ణాటక చిక్బళ్లాపుర్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు, టాటా ఏస్ ఢీకొన్న ఘటనలో 11 మంది మరణించారు.మరికొందరు గాయపడ్డారు. Share this:TweetWhatsApp