12 న ఎన్నికల షెడ్యూల్.

రేపటి నుంచి 10 వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్న కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రావత్.ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్లో కొంత జాప్యం. అక్టోబర్ 12 వ తేదీన 5 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశం.