14 న ఉస్మానియా విద్యార్థులతో రాహుల్ భేటి. – ఉత్తమ్ ఇంట్లో సన్నాహక సమావేశం.

హైదరాబాద్:
ఈ నెల 14న ఓ.యూ విద్యార్థులతో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఇందుకోసం ఉస్మానియా యూనివర్సిటీ క్యామ్పస్ లో ఆర్ట్స్ కళాశాల ముందు సమావేశానికి టిపిసిసి ఏర్పాట్లు చేస్తున్నది. రాహుల్ గాంధీతో సమావేశం ఏర్పాట్లపై పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి శుక్రవారం ఓయూ విద్యార్థులతో చర్చలు జరిపారు.