21 న వైసీపీ అభ్యర్థులతో జగన్ భేటీ!

అమరావతి:

వైసీపీ తరపున పోటీ చేసిన లోక్‌సభ,అసెంబ్లీ అభ్యర్థులతో 21 న వైఎస్ జగన్ సమావేశం.
అమరావతిలో నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని పార్టీ నేతలకు సమాచారం.
పోలింగ్ ముగిసిన తరువాత మొదటిసారి పార్టీ అభ్యర్థులతో భేటి అవుతున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. 23వ తేదీన ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులతో వైఎస్ జగన్ భేటీకి ప్రాధాన్యత.