25వ డివిజన్ లో పర్యటించిన టి ఎస్ ఆర్టీసీ చైర్మన్ తాజా మాజీ శాసనసభ్యులు.

25వ డివిజన్ లో పర్యటించిన టి ఎస్ ఆర్టీసీ చైర్మన్ తాజా మాజీ శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ , చిప్ప రజిత ఆధ్వర్యంలో 40 మంది మహిళలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సోమారపు సత్యనారాయణ