25 లోపు రిజర్వేషన్లు పూర్తి.గడువులోపే పంచాయితీ రాజ్ ఎన్నికలు. – మంత్రి జూపల్లి.

  • 25 లోపు రిజర్వేషన్లు పూర్తి.
    పంచాయితీ రాజ్ ఎన్నికల కోసం ఏర్పాటు పూర్తి.
    గడువులోపే ఎన్నికలు.

బీసీలకు 34శాతం , ఎస్సీలకు 20, ఎస్టీలకు 6 శాతం… ఎస్టీలకు వారి స్థానాల్లొ 1౦౦ శాతం వారికే కేటాయిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం తెలిపారు. 25 తేది లోపు రిజర్వేషన్ల‌ ప్రక్రియ పూర్తి చెస్తామని ఆయన ప్రకటించారు.
బీసీ జనగణన పూర్తవగానే ఎన్నికల కమిషన్ కు అందజేస్తామన్నారు.మహిళలకి లాటరి పద్దతిలో వార్డు స్థానాలు కేటాయిస్తామని చెప్పారు. గతంలో ఎలాంటి పద్దతి అవలంబిచమో అదే పద్దతి పాటిస్తామని తెలిపారు. ఎన్నికలు‌ నిర్ణిత సమయంలో జరుగుతాయని మంత్రి చెప్పారు