30 న పాలమూరు ప్రజాగర్జన.

మహబూబ్ నగర్:
తెలంగాణ జన సమితి నేతృత్వంలో ఈ నెల 30వ తేదీన నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు మహబూబ్ నగర్ జిల్లా జనసమితి బాధ్యుడు రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ సభలో కోదండరాం, ఆర్ ఎల్ డి అధ్యక్షుడు
అజిత్ సింగ్ పాల్గొంటారని ఆయన చెప్పారు.