38 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా.

న్యూఢిల్లీ:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఆ పార్టీ శనివారం రాత్రి ప్రకటించింది. ఇందులో 38 మంది అభ్యర్థులు ఉన్నారు.