5 ర్రాష్టాల ఎన్నికల షెడ్యూల్.

దక్షిణ ఛత్తీస్ గఢ్ :

మొదటి దశలో 18 స్థానాలు
నోటిఫికేషన్ విడుదల 16 అక్టోబర్
నామినేషన్ చివరితేదీ 23 అక్టోబర్
నామినేషన్ పరిశీలన 24 అక్టోబర్
ఉపసంహరణ చివరితేదీ 26 అక్టోబర్
పోలింగ్ 12 నవంబర్

ఉత్తర ఛత్తీస్ గఢ్ రెండో దశలో 72 స్థానాలు
నోటిఫికేషన్ విడుదల అక్టోబర్ 26
నామినేషన్ చివరితేదీ నవంబర్ 2
నామినేషన్ పరిశీలన నవంబర్ 4
ఉపసంహరణ చివరితేదీ నవంబర్ 6
పోలింగ్ నవంబర్ 20

మధ్యప్రదేశ్, మిజోరామ్ ఒకే దశ
నోటిఫికేషన్ విడుదల నవంబర్ 2
నామినేషన్ చివరితేదీ నవంబర్ 9
నామినేషన్ పరిశీలన నవంబర్ 12
ఉపసంహరణ చివరితేదీ నవంబర్ 14
పోలింగ్ నవంబర్ 28

రాజస్థాన్, తెలంగాణ ఒకే దశ

నోటిఫికేషన్ విడుదల నవంబర్ 12
నామినేషన్ చివరితేదీ నవంబర్ 19
నామినేషన్ పరిశీలన నవంబర్ 20
ఉపసంహరణ చివరితేదీ నవంబర్ 22
పోలింగ్ డిసెంబర్ 7

ఓట్ల లెక్కింపు తేదీ డిసెంబర్ 11.
5 States Press Note 06102018_PDF (1)