96 మంది సీఐల బదిలీ.


వరంగల్‌:
తెలంగాణ ప్రభుత్వం 96 మంది సీఐలను బదిలీ చేసింది. వరంగల్‌ రేంజ్‌ పరిధిలో ఈ బదిలీలు చేపట్టింది. సీఐలను బదిలీ చేస్తూ ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌ రేంజ్‌ పరిధిలోని ఉమ్మడి కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈ బదిలీలు చేపట్టారు.