ఏసీబీకి పట్టుబడ్డ జిల్లా అధికారి!

ఏసీబీకి పట్టుబడ్డ జిల్లా అధికారి!

హైదరాబాద్:

మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా మత్స్య అధికారి జి. వెంకటేశ్వర రావు 10, 000 లంచం తీసుకుంటూ ఏ సి బి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. మల్కాజ్ గిరి శివపూరి co-operetive సంఘం , మత్స్యకారుల సహకర సంఘం 50 మంది కన్నా తక్కువ గా ఉన్న మహిళ మత్స్యకారులకు ప్రభుత్వం 3,00000 సబ్సిడీ ఇస్తుంది . సబ్సిడీ అందాలంటే జిల్లా మత్స్యకార అధికరి జి. వెంకటేష్ 10,000 లంచం డిమాండ్ చెయ్యడం తో సొసైటీ కి చెందిన అనురాధ నాలుగు రోజుల క్రితం ఏ సి బి వారికి ఫిర్యాదు చేశారు. ఏసీబీ వారు విచారణ అనంతరం ఈ జి. వెంకటేష్ ను ఏ సి బి . డి ఎస్ పి సూర్య నారాయణ అద్వర్యం లో రెడ్ హ్యాండెడ్ గా పట్టున్నారు.