అమరావతిలో ‘నాన్ బిజెపి కూటమి’ సభ !

అమరావతిలో ‘నాన్ బిజెపి కూటమి’ సభ !
babu meet in kolkatta

– చంద్రబాబు:

నాన్ బిజెపి, నాన్ ఎన్డీయే కూటమి తదుపరి బహిరంగసభ అమరావతిలో జరపాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ప్రతిపాదించారు. శనివారం కోల్ కతా ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఈ నెల 23 న ఢిల్లీలో తలపెట్టిన నాన్ ఎన్డీయే పార్టీల సమావేశంలో అమరావతి సభ తేదీ ఖరారు కానున్నది. దేశమంతటా వివిధ నగరాల్లో కోల్‌కతా తరహా సభలను నిర్వహించాలని కుమారస్వామి, కేజ్రీవాల్, శరద్‌పవార్, తేజస్వీ యాదవ్ తదితర నాయకులూ అభిప్రాయపడ్డారు.